Header Top logo

బిజెపి పార్టీ లో చేరిన మహిళలు,యువకులు

పెద్దవూర మండలం #పినవుర క గ్రామంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ ఇన్చార్జి కంకణాల నివేదిత రెడ్డి గారు పర్యటించి ఆ గ్రామంలో జెండా ఆవిష్కరించి అనంతరం వివిధ పార్టీల నుంచి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా మహిళలు,యువకులు పార్టీలో చేరారు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking