Header Top logo

ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు భోజనం పండ్లు పంపిణీ

స్నేహితులు అందరు అనవసరమైన ఖర్చును వృధా చేయకుండా చలికాలంలో చలికి ఇబ్బందిపడుతున్న యాచకులకు ,అనాదలకు,అంధులకు వికలాంగులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు.గిద్దలూరు పట్టణంలోని యాచకులకు నిరుపేదలకు అనదాలకు ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆద్వర్యంలో యాచకులకు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయటాన్ని పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ప్లాట్ఫారాం పైన మరియు ఫుట్పాత్ పైన నిద్రిస్తున్నయాచకులకు , స్థానికంగా ఉన్నటువంటి గిద్దలూరు బ్రహ్మంగారి మఠం ఆశ్రమం మరియు కాశినాయన ఆశ్రమంలో జీవనం గడుపుతున్నా అనదాలకు సరియైన దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్న యాచకులకు నిరుపేదలకు ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆద్వర్యంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేయటం జరిగింది.ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ అధికారులు బ్రహంగారి మఠం మరియు కాశినాయన అశ్రమాల పూజారులు ఫ్రెండ్స్ సేవా సంస్థ చేస్తున్నా కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వాసం పిరయ్య , ఓబులేష్ నాయుడు , బొనేని వెంకటేశ్వర్లు యాదవ్ , బత్తుల కేశవ , కటారు రాజా అరుణ్ కుమార్ యాదవ్ , శివయ్య , రామచంద్ర, అనిగాని శ్రీను , బొట్లా రాజేష్ , విగ్నేశ్ ,ముత్యాల రాజు ,ఏలీయా;మమిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు-ఈ కార్యక్రామనికి సహకరించిన దాతలు :- ఆవుల సుబ్బారావు,కొమ్మునురు ప్రసాద్, పసుపులేటి సిద్దయ్య, గోర కేషయ్యా, గరువి రెడ్డి, జి.చెన్నయ్య గౌడ్, నవీన్ కుమార్ , రమేశ్ రెడ్డి వీళ్ళందరికి పేరుపేరున ఫ్రెండ్స్ సేవా సంస్థ తరపున హృద్యపూర్వకంగా ధన్యవాదాలు.. ప్రజానేత్ర నూస్ రిపోర్ట్ వెంకట ప్రసాద్ ఖాజీపేట.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking