Header Top logo

ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని సిపిఎం డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో సారపాక గ్రామపంచాయతీలో అర్హులైన నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం జరిగిన గ్రామ సభలో బూర్గంపాడు తాసిల్దారు గారు ఎంపిక చేసిన అర్హత కలిగిన వారికందరికీ ఇవ్వాలని బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు కోరుతున్నారు హైదరాబాదు నుండి ఒక పత్రికా ప్రకటన డిసెంబర్ 15న అందరికీ ఇవ్వాలని ఈయన ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉండదని బూర్గంపాడు మండలం లో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ సభలు పెట్టి అందరికీ అర్హత కలిగిన కుటుంబాలకు మంజూరు చేయాలని స్థలం ఉన్న వారికి 5 లక్షలు
మంజూరు చేయాలని స్థలం లేనివారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇస్తానని హామీ ఇస్తున్నారు ఇంత మట్టికి ఇవ్వలేదని గతంలో ఇచ్చిన హామీలు అధికారులునెరవేర్చాలని అర్హత కలిగిన వారిని సర్వే ద్వారా గా గుర్తించాలని నిజమైన నిరుపేదలకు అందేటట్టు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం ప్రింట్ మీడియా విలేకరులు సోదరులు వార్త ప్రశ్నిస్తారు అని కోరుతున్నాను..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking