భద్రాచలం.. చర్ల మండలం లోని కలివేరు గ్రామంలో గత 40 ఏళ్లుగా పొడు సాగు చేసుకుంటున్న గిరిజన ప్రజలకు గత ప్రభుత్వం హయాంలో కొంత మంది కి పట్టాలు వచ్చాయని మిగతా భూమి ని సర్వే చేసి గిరిజన రైతులకు పట్టాలు మంజూర్ చేయాలని CPI జిల్లా సమితి సభ్యులు అకోజు సునీల్ కుమార్. అన్నారు..సోమవారం కలివేరు గ్రామ గిరిజన రైతులు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నానిపల్లి భద్రం ఆధ్వర్యంలో ITDA వద్ద అధికారులు కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నానిపల్లి శ్రీను. మల్లం నాగేశ్వరరావు. కృష్ణ. సాంబ గ్రామ గిరిజన రైతులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ ,..