Header Top logo

పొందూరు వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడిన కారు

పొందూరు మండలంలోని గోరింట గ్రామ చెరువులోకి దూసుకువెళ్లిన కారు…
◆ మండలంలోని గోకర్ణపల్లి గ్రామం వైపునుంచి పొందూరు వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడిన కారు..
◆ కారు మండలంలోని గోకర్ణపల్లి గ్రామానికి చెందినదిగా స్థానికులు గుర్తించారు…
◆ కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన 8 మందిగా గుర్తింపు.
◆ప్రయాణికులను సురక్షితంగా వడ్డుకు చేర్చిన స్థానికులు.
గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking