శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలంకార్తీక వనభోజనాలు కార్యక్రమంలో తెలుగు దేశం పార్టి నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు..ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పిషిణి గ్రామంలో గ్రామదేవత పైడితల్లి అమ్మవారినీ దర్శించుకున్న
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెచ్ ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు..
అనంతరం వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రెడ్డి దాలినాయుడు గారు,కడగల్ల తవిటినాయుడు గారు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.