మహాదేవపూర్ మేగా పాడి పశువులు లేగదూడలకు నుళిపురుగు నట్టల నివారణ కార్యక్రమం మహాదేవపూర్ మండల కేంద్రము లో ఎంపిపి రాణి భాయి జెడ్ పి టిసి గుడాల అరుణ పశువైద్యులు రాజబాబు గౌడ్ మల్లేశము గారి ఆద్వర్యంలో మహాదేవపూర్ గ్రామము లో మేగా పాడి పశువులు మరియు లేగదూడలకు నట్టల నివారణకు మందులు త్రాగించారు ఈ కార్యక్రమం లో సర్పంచి శ్రీపతి బాపు మాట్లాడుతూ ప్రతి రైతు గేదేలు ఆవుల కు మేలు జాతి లేగ దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించి మంచి పాల దిగుబడి దానితో పాటుగా పశువుల పునరుత్పత్తి పెంపోద్ది పశువులు లేగదూడలకు రోగాల భారిన పడకుండా చూడాలని రైతులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమం లో పశువైద్య సిబ్బంది లక్ష్మన్ రాజబాపు సరళ ముత్యాల రమేష్ పాల్గోన్నారు.
రిపోర్టర్. వీరగంటి శ్రీనివాస్.