Header Top logo

పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ,డిసిసిబి చైర్మన్

బోనకల్లు మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పరామర్శలకు, శంకుస్థాపనకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు మొదటిగా పెద్ద బీరవల్లి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం ఆళ్ళపాడు గ్రామంలో పల్లె ప్రకృతి వనంను వైకుంఠధామన్ని ప్రారంభించారు..అనంతరం ఆళ్ళపాడు గ్రామ పంచాయతీ నిధుల నుండి నిర్మిస్తున్నటువంటి కల్వర్టు సైడ్ డ్రైవర్లకు శంకుస్థాపన చేశారు.. అనంతరం ఆళ్ళపాడు ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేశారు..అనంతరం Aగోవిందాపురం గ్రామంలోఇటీవల మరణించిన ఇటువంటి భాగం రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, వైస్ చైర్మన్ జoగా రవికుమార్,ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం,MDO శ్రీదేవి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, పెద్ద వీరవల్లి సొసైటీ అధ్యక్షులు చింతలచెరువు కోటేశ్వరరావు,కరివేద సుధాకర్, మాజీ జెడ్పిటిసి కొండ, రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఆల్లపాడు సర్పంచ్ పుల్లారావు, సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking