ఆత్మకూరు మండలం వడ్డిపల్లి గ్రామ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు…
కూలీలతో పాటు ఉపాధి పని చేసి వారిలో ఉత్సాహం నింపిన జిల్లా కలెక్టర్..అర్హులందరికీ పనులు కల్పించాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు…ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూలీలకు మజ్జిగ అందజేయాలని డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించిన జిల్లా కలెక్టర్..ఉపాధి పనులు ప్రతి రోజు కల్పిస్తున్నారా, క్రమం తప్పకుండా డబ్బులు అందజేస్తున్నారా అంటూ ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.