Header Top logo

పునరుద్ధరించిన ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

పునరుద్ధరించిన ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పునరుద్ధరించిన ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ప్రారంభించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ల కార్యాలయం విధులు సజావుగా, సౌకర్యవంతంగా నిర్వహించేలా ఆయా కార్యాలయాలలో ఫర్నీచర్ , తదితర ఏర్పాట్లు చేయించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ వెంకటరావు, జె రామమోహనరావు, రామకృష్ణప్రసాద్ , హనుమంతు… డీఎస్పీలు ఉమామహేశ్వరరెడ్డి, వీరరాఘవరెడ్డి, ప్రసాదరెడ్డి, మురళీధర్ ,ప్రసాదరావు, ఎస్బీ సి.ఐ లు హమీద్ ఖాన్ , లక్ష్మణ్ , ఇందిర, ఆర్ ఐ లు పెద్దయ్య, టైటస్ , శ్రీశైలరెడ్డి, నారాయణ, శివరాముడు, పెద్దన్న, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ , పలువురు ఆర్ ఎస్ ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking