మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామం లో బీసీ కాలనీ నందు ఉన్న ట్యాంక్ ను పంచాయతీ సిబ్బంది ఈరోజు శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు, ప్రజలకు మంచినీరు అందజేయాలని , ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేస్తున్నాము. ప్రజలు ఈ నీటిని సరిగా ఉపయోగించుకుని తరువాత ట్యాప్ ను కట్టి వేయాలని పంచాయతీ సెక్రెటరీ శ్రీహరి తెలియజేశారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్..