రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామ సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డిగౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారీ ఆదేశానుసారం సీఎం రిలీఫ్ పండ్ చెక్కును పంపిణీ చేసిన సోమారంపేట గ్రామ సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డి ఉప సర్పంచ్ కసం శ్రీనివాస్ రెడ్డి …
ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామానీకీ చెందిన ఎస్ కవిత(సూరీ) అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నీమీత్త0 18,000 రూ” సిఎమ్ రీలిఫ్ పండ్ చెక్కును గ్రామ పంచాయతీ కార్యక్రమంలో అందజేశారు
ఈ సందర్భంగా బాధితురలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ” ఎంపీపీ ఉట్కురి వెంకటరమణా రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపింది.*
ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సబ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.