ఉమ్మడి మహబూబ్ నగర్ కల్వకుర్తి డివిజన్ పరిధిలో తేజోమయుడు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ ఆనంద్ కుమార్ బట్టల పంపిణీ చేయడం జరిగింది క్రిస్మస్ సందర్భంగా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది బీదవారికి దేవుడు ప్రజలకు కోసం మరణించి తిరిగి లేచాడని ఆయన జన్మదినం జరుపుకోవడం సందర్భంగా మన కోసం కాకుండా ఇతరులకోసం జరుపుకోవడం జరుగుతుందని ఆనంద్ కుమార్ మాట్లాడారు తేజోమయుడు మినిస్ట్రీస్ పాస్టర్ ఆనంద్ కుమార్ మన దేశంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేశారు మాట్లాడడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా ప్రజానేత్ర న్యూస్ బ్యూరో శేఖర్.