Header Top logo

జాతీయ రైతు దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల రైతుసోదరులకు *గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ * అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పత్తికుంటపల్లే రైతు బోడ తిరుపతిరెడ్డి రైతును ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసే అయిలయ్య , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగుతిరుపతి సర్పంచులు, ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టార్

Leave A Reply

Your email address will not be published.

Breaking