భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- ఈ రోజు మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి గారి జన్మదినం సందర్భంగా భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మిలారం పంచాయతీ చింతవర్రే గ్రామం లో ఆదివాసీ గిరిజన బాలికలు, సోదరి సోదరీమణులు మధ్య ఘనంగా అటల్ జి జన్మదిన వేడుకలు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో #ICAR బోర్డ్ సభ్యులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, నిరంజన్, రపాక రమేష్, నర్సదాసు, బొమ్మినేని పృద్వి చౌదరి, మద్దినేని నవీన్ చౌదరి, బట్టు శివ తదితరులు పాల్గొన్నారు.