కోమురం భీం ఇసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో చింతగూడ కోయవాగు గ్రామంలోని అంబెడ్కర్ భవనంలో ఎం పి పి ఎస్ చింతగూడ పాఠశాల నుండి గురుకుల సెట్ 2020 లో సీటు సాధించిన 11 మంది విద్యార్థులకు స్వేరో ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు సిద్ధిక్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాల లో చదువుకొని గురుకులంలో 11 మంది విద్యార్థులు సీటు సంపాదించడం వారిని ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు కె. లక్ష్మి నారాయణ గారిని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈకార్యక్రమంలో కోయవాగు సర్పంచ్ లక్ష్మి టీఆరెస్ మైనార్టీ జిల్లా సెల్ ఆద్యషుడు జాకిర్ షరీఫ్. కోయవాగు ఎంపీటీసీ. అస్మా ఖలీమ్. మాజీ ఎంపీటీసీ నిక్కురే. నాగేందర్. టి.జి.పి.ఏ ఉమ్మడి జిల్లా ఆద్యషుడు దుర్గం . శంకర్ స్వేరో ఉమ్మడి జిల్లా ఆద్యషుడు శ్రీనివాస్. టి.ఎస్.పి.ఏ ప్రధాన కార్యదర్శి జాడి.శివ కుమార్ ఉపాధ్యాయులు జాడి.రాజలింగు. తలాండి.లక్ష్మణ్. జిత్తు.నాయక్ సి.ఆర్.పి మధుకర్ పాఠశాల చేర్మెన్ వనజ. వైస్ చేర్మెన్ మహబూబ్ మరియు విద్యార్ధి నాయకులూ రమేష్ బాబు రాజేందర్ గ్రామస్తులు జాడి.దీపక్ కంపల్లి.రమేష్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్.