కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్: పాపన్ పేట గ్రామపంచాయతి TRS వార్డ్ మెంబర్ బుజాడి మహేష్ RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా. పాల్వాయి హరీష్ బాబు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి ఓబిసి చైర్మన్ దాసరి వెంకటేష్, బెజ్జూర్ మండల కిసాన్ సెల్ చైర్మన్ దిగంబర్, మాజీ వైస్ ఎంపిపి తాళ్ల రామయ్య, మాజీ సర్పంచ్ వసిఖాన్, ఉమ్మెర లింగయ్య, గుడ రాకేష్, పాపన్ పేట కాంగ్రెస్ నాయకులు మాంకయ్య, నారాయణ షేరు పఠాన్, రేహాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర..