Header Top logo

కల్వకుర్తి పట్టణంలో TSUTF సమావేశం

కల్వకుర్తి పట్టణంలో TSUTF వారు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ,కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ బాలయ్య . వైస్ చైర్మన్ విజయ్ ఎంపీపీ సునీత కురుమయ్య,టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉద్యోగ సంఘాలు , అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking