విజయనగరం ఏజెన్సీ లో ఏనుగుల గుంపు హల్చల్ కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఆవుదూడ పై ఏనుగుల గుంపు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఆవుదూడ..ఏనుగుల గుంపు గ్రామాలపై పడి వరుసగా దాడులు చేయడంతో ఆందోళన చెందుతున్న పరిసర గ్రామాల ప్రజలు.. రిపోర్టర్ రమేష్, ప్రజానేత్ర న్యూస్.