కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో మినీ ట్రక్ వారికి ఇంటర్వ్యూ జరిపినారు. ఈ కార్యక్రమము నందు స్పెషలాఫీసర్ రామ శివా రెడ్డి గారు మరియు ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి, నరసింహులు గారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిపినారు. ఈ మినీ ట్రక్ కొరకు మొత్తం దరఖాస్తులు 112 మంది అప్లై చేసుకున్నారు. ఈ మొత్తం 112 మంది దరఖాస్తులు 77 మంది ఇంటర్వ్యూలకు హాజరైనారు.ఈ కార్యక్రమము నందు స్పెషలాఫీసర్ రామ శివా రెడ్డి గారు మరియు ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి ఈవో ఆర్ డి నరసింహులు మరియు అభ్యర్థులు అధికార సిబ్బంది పాల్గొన్నారు.