ఈ నెల 26 మరియు 27 తేదీలలో కసాపురం శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ నందు శ్రీ ఆంజనేయస్వామి దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నాం..కావున మిత్రులు ఈ మహత్కార్యం లో పాల్గొని తమ సేవలు అందించవలసినదిగా కోరడమైనది..ఈ అన్నప్రసాదా సేవలో పాల్గొనడానికి ఇంట్రస్ట్ ఉన్న మిత్రులు,రెడ్ క్రాస్ సభ్యులు, గ్రామీణ వైద్యులు,స్వచ్చంద కార్యకర్తలు తమ పేర్లను నమోదు చేసుకోవలసినది గా కొరడమైనది..
హనుమాన్ అన్నప్రసాదా
సేవ సమితి
జులకంటి రఘునాథ్ రెడ్డి
Cell9985397615
వెల్దుర్తి
గమనిక: అన్ని దానాల లో కెల్ల అన్నదానం ముఖ్యమైనది..ఈ అన్న ప్రసాద వితరణ లో మీకు తోచినంత విరాలములు ఇవ్వవచ్చును.5000rs ఇచ్చిన దాతల ఫొటో ప్రతి సంవత్సరం ఫ్లెక్సీ లో ఫొటో వేయబడును.