Header Top logo

ఇళ్ల పట్టాల పంపిణీ మరియు గృహ నిర్మాణములపై మండలస్థాయి అవగాహన సదస్సు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానిక మండల కార్యాలయం నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీ మరియు గృహ నిర్మాణములపై మండల స్థాయిలో అవగాహన సదస్సు ఎంపీడీవో ఈ.వి. సుబ్బారెడ్డి, తహశీల్దార్ రాజేశ్వరి,ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమము నందు పేదలందరికీ ఇల్లు మరియు నిర్మాణములపై అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియపరచినారు. ఈ కార్యక్రమము నందు దు మండల ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి మండల తహశీల్దార్ రాజేశ్వరి మరియు అధికారుల సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి..

Leave A Reply

Your email address will not be published.

Breaking