కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం సీతానగర్ గ్రామానికి చెందిన యువకులు భారతీయ జనతా పార్టీ ప్రేవేశా పెడుతున్న పథకాలకు అకర్షితులై బీజేపీ సీర్పూర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు అనంతరం డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని మీరందరు కెద్ర ప్రభుత్వం ప్రేవేశా పెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి బీజేపీ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ధగమ దిలీప్ BJYM జిల్లా ఉపాధ్యక్షులు మందడే సుధాకర్, BJYMజిల్లా ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, జిల్ దళిత మోర్చా అధ్యక్షులు దొంగరే అరుణ్, బజ్జుర్ మండల అధ్యక్షులు సోయం చిన్నన మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…