కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కసాపురం గ్రామం కురువ శివ 45 అనే వ్యక్తి గుత్తకు పంట వేశాడు పంట సరిగా రాక అప్పులు ఎక్కువైనాయి అప్పు ఎలా దిద్దాలి అర్థం కాక. పురుగుల మందు తాగాడు 108 వాహనానికి ఫోన్ చేసినవ్ ఘటనా స్థలానికి చేరుకున్న పైలెట్ ఉస్మాన్ టెక్నీషియన్ లక్ష్మన్న వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.