Header Top logo

అప్ లోడ్ పక్రియ సకాలంలో పూర్తి చేయండి :డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు

వెల్దుర్తి పట్టణంలోని వైయస్సార్ బీమా జరిగింది మరియు జగనన్న తోడు పథకం 70% లబ్ధిదారుల వివరాలు అప్ లోడ్ జరిగింది ఈ ప్రక్రియను సకాలంలోనే పూర్తి చేయాలని డి ఆర్ డి ఏ శ్రీనివాసులు వెల్దుర్తి ఆంధ్ర బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ లను ఆదేశించారు సాంకేతిక సమస్యల కారణంగా లబ్ధిదారుల వివరాలు అప్ లోడ్ చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారుల దృష్టికి వచ్చింది ఇలాంటివి కంప్లీట్ రాకూడదని బ్యాంకు మేనేజర్ లకు తెలిపారు వైఎస్ఆర్ బీమా25 శాతం పెండింగ్లో ఉంది 75శాతం ఉంది అలాగే 100 పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎంపీడీవో ఏపీఎం మాట్లాడుతూ వెల్ఫేర్ అసిస్టెంట్ లకు వాలంటీర్లకు తెలియజేస్తాం అని తెలిపారు జగనన్న తోడు పథకానికి వచ్చిన అప్లికేషను కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు 70 శాతం మంది వివరాలు మాత్రమే నమోదు అయ్యాయని అన్నారు వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని ఎంపీడీవో ను ఏపీఎం ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఈవి సుబ్బారెడ్డి ఏపిఎం కాశీ శ్వరుడు సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్ రామకృష్ణ, రత్న పల్లె వెల్ఫేర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

Leave A Reply

Your email address will not be published.

Breaking