అనారోగ్యంతో బాదపడుతున్నా వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.
శ్రీకాకుళం జిల్లా, . రణస్థలం మండలం జీరుపాలెం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలపల్లి కామరాజు అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వారిని పరామర్శించిన ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్.రణస్థలం మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి టొంపల సీతారాం,డీలర్ కామరాజు,రాముడు,చిన్న,సూరి,సీతాలు, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం