ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం K.S పల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది.సమాచారం అందుకున్న CI సుధాకరరావు SI రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.CI సుధాకరరావు ఎస్ఐ రవీందర్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం K.S గ్రామానికి చెందిన పద్మావతి రాత్రి సమయంలో అనుమానస్పద మృతి చెందింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.