శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం డి.ఆర్.వలస గ్రామం లో ఈరోజు రాష్ట్ర టిడిపి హెచ్ ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గ్రామంలో గల రామాలయాన్ని దర్శించుకుని అనంతరం నూతన జి.సిగడాం మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ కుమారపు.రవికుమార్ ని మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు..అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసి జి.సిగడాం మండలంలో టిడిపి జెండా ఎగురవేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలనాయకులు ex MPP
బాలబొమ్మ వెంకటేశ్వరరావు, నక్కా మురళి,exసర్పంచ్ గోపాలకృష్ణ రాజు , ,గ్రామ నాయకులు, గ్రామ యువత, పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.