Header Top logo

ప్లాస్టిక్ రహిత ప్రచార రధాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఏ.ఎం.డీ. ఇంతియాజ్

విజయవాడ-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత, శుభ్రత మరియు పచ్చదనం ప్రచారానికి ప్రచార రధం వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డీ. ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు..

 

Leave A Reply

Your email address will not be published.

Breaking