Header Top logo

పివి రావు వర్ధంతి ని ఘనంగా నిర్వహించాలి దాసరి శేఖర్

భద్రాచలం:పివి రావు 15వ వర్ధంతి కార్యక్రమా న్ని వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దా శరి శేఖర్‌ పిలుపునిచ్చారు పట్టణంలోని కొత్త మార్కెట్ వద్ద జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూఈ నెల 22 న పివి రావు వర్ధంతి రోజని మాలలు మాల ఉపసంఘ లు పీవీ రావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు భూపతి రావురత్నాకర్‌ కుమార్ శీను సుధాకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking