మల్లెల గ్రామస్తులు కు దిశ యాప్ గురించి వివరిస్తూ, యాప్ డౌన్ లోడ్ చేయుట, యాప్ పని విధానం వివరంగా తెలియచేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ ఇతర రాష్ట్రాల కు ఆదర్శం గా నిలిచింది అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హథ్రస్ సంఘటనా ను గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో మల్లెల మహిళా సంరక్షణ కార్యదర్శి విజయలక్ష్మి అంగన్వాడీ కార్యకర్త శాంతి, నాగరాణి, ధనలక్ష్మి వాలంటీర్లు పాల్గొన్నారు