Header Top logo

తెలంగాణ రాష్ట్ర నుర్బాషా దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం BC-E సాధన కై ఢిల్లీ టూర్

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గాలిబ్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో దూదేకుల కులస్తులకు BC-E సాధన కోసం ఢిల్లీ టూర్ లో భాగం గా ఈరోజు సుప్రీం కోర్ట్ లో మనము వేసిన ఇంపీట్ పిటిషన్ కు అదనంగా ఇంకొక పిటిషన్ ను దూదేకుల రిజర్వేషన్లు పై వేసేందుకు సీనియర్ సుప్రీం కోర్ట్ లాయర్ శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని కలిసి మన దూదేకుల జాతి కొరకు వివిధ కమిషన్లు ఇప్పటి వరకు మనకు అనుకూలం రిపోర్ట్ లో ఇచ్చిన అంశాలను వారికి అందచేసి మన జాతికి రేపు రాబోయే విద్య ఉద్యోగాలలో BC-E రిజర్వేషన్లు సాదించేందుకు ముందుకువెళుతున్న.రాష్ట్ర కమిటీ ముఖ్యులు యండి శుక్రుద్దీన్ గారు రాష్ట్ర గౌ:అధ్యక్షులు, యండి రహీం పాషా గారు రాష్ట్ర ముఖ్య సలహాదారు, యండి ముస్తఫా గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యండి అబ్దుల్ కలాం గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, షేక్ అన్వర్ పాషా గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, షేక్ సయ్యద్ బాషా గారు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, యండి రాజ్ మహ్మద్ గారు రాష్ట్ర నాయకులు, తదితరులు హాజరయ్యారు..తెలంగాణ రాష్ట్ర నుర్బాషా/దూదేకుల ముస్లిం మైనారిటి సంక్షేమ సంఘం.బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking