కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని డివైన్ బాప్టిస్ట్ చర్చి నందు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సంఘం వారు జరుపుకున్నారు . రెవరెంట్ పి. మనోహర్ బాబు గారూ చక్కని క్రిస్మస్ సందేశం అందించారు.అలాగే క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. పూర్తయిన తర్వాత సంఘంలోని బైబిల్ లేని వారికి ఉచిత బైబుల్ అందించడం జరిగింది . అలాగే కొంతమంది వితంతువులకు నిత్యావసర సరుకులు ఐ. హెచ్.ఆర్.సి. జాయింట్ సెక్రెటరీ పీ.వేదాంతం చేతుల మీదుగా అందించడం జరిగింది .చర్చికి వచ్చిన వారందరికీ చికెన్ బిర్యానీ ఏర్పాటుచేసి భోజనం పెట్టడం జరిగింది .ప్రజా నేత్ర న్యూస్ వెల్దుర్తి మౌలాలి