కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్: పట్టణములో , CSI చర్చ్ లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా. పాల్వాయి హరీష్ బాబుమరియు చేర్చి ఫాధర్ చేర్చి సంగ సభ్యులు పాలుగోన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.