Header Top logo

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవం

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఎచ్చెర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ సింహద్రినాయుడు ఘనంగా నిర్వహించారు.. రణస్థలం ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కొత్త కోట్లా సింహద్రినాయుడు అయిన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల అద్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం

Leave A Reply

Your email address will not be published.

Breaking