Header Top logo

ఘనంగా అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలు

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం బీజేపీ ఎచ్చెర్ల నియోజకవర్గం క్యాంప్ కార్యాలయం యన్ఇఆర్ కెంపస్ వద్ద భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి వారి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎచ్చెర్ల నియోజకవర్గం ఇంచార్జ్ నడుకుదిటి ఈశ్వర రావు (NER) గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయన దేశానికీ చేసిన సేవలు గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో రణస్థలం మండల ఉపాధ్యక్షుడు కొమర లక్ష్మణ్ , SC మోర్చా రణస్థలం అధ్యక్షుడు టోప0ల అప్పల రాజు, గురాల నల్ల బాబు గారు, నడుకుదిటి గోపి గారు, పొగిరి సూర్యనారాయణ,బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

Leave A Reply

Your email address will not be published.

Breaking