Header Top logo

క్రైస్తవ సోదరులు, సోదరీమణులు క్రిస్మస్ పండుగను ఆనందోత్సవలు తో జరుపుకోవాలి : ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, మండలాల లోని చర్చిలో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సెలబ్రేషన్లలో పాల్గొని, కేక్ కట్ చేసిన, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ శ్రీ మండే హనుమంతరావు, వైస్ చైర్మన్ శ్రీ కూచిపూడి జగన్, జెడ్పీటీసీ బిందు చౌహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, ఎంపిపి లు విజయ లక్ష్మి,భూక్యా సోనా, దిశా కమిటీ సభ్యుడు పరంజ్యోతి రావు ,ఎంపీటీసీ కొల్లు పద్మ, బత్తుల మానస, శోబ రాణి, మూడ్ గణేశ, కో ఆప్షన్ సభ్యులు అరీఫ్ ఖాన్, జకుల సుందర్, కౌన్సిలర్ వేముల ప్రసాద్, సర్పంచులు కొర్సం సీతా, నాగ చైతన్య, కృష్ణవేణి, సాంబయ్య, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, బత్తుల వీరయ్య, బత్తుల రమేష్, పిచ్చి రెడ్డి, బాగం మోహన్ రావు, కేకే శ్రీను, వాసు, అమృత రావు, పిల్ల కుమార్, కుసపాటి శీను, గాయత్రి, సృజన, కృష్ణవేణి, అనసూర్య,అశోక్, మున్న,ఈశ్వర్, చింత నాగరాజు,దాసరి నాగేశ్వరావు, రామన్ మరియు పాస్టర్ డేవిడ్, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, అధికారులు పాల్గొన్నారు. కళ్యాణ్ ప్రజా నేత్ర న్యూస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking