కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని హైదరాబాద్ దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ లో కలిసిన హైకోర్టు న్యాయ వాది పిట్టా శ్రీనివాస రెడ్డి. మా తాత గారు పిట్టా అప్పలస్వామి రెడ్డి 27 ఎకరాల భూమిని నూగుర్ వెంకటా పురం ఆలుబాక లోని భూమిని శ్రీ వేంకేశ్వరస్వామికి ఆలయ అభివృద్ధికి పూజ నిత్య దీప ధూప నైవేద్య నిమిత్తం దానముగా ఇచ్చి నారు. అట్టి భూమిని కొందరు కబ్జా చేసినారు.అట్టి కబ్జా దారులను శిక్షించి భూమిని తిరిగి ఆలయ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్