Header Top logo

Wellness Centers Better for Lifestyle లైఫ్ స్టైల్ కోసం వెల్ నెస్ సెంటర్స్

Wellness Centers Better for Lifestyle

Wellness Centers Better for Lifestyle

లైఫ్ స్టైల్ కోసం వెల్ నెస్ సెంటర్స్ బెటర్

Wellness Centers Better for Lifestyle

‘‘హాయ్.. డైటింగ్ చేస్తున్నావా..? స్మార్ట్ గా ఉన్నావ్. ఎక్సర్ సైజ్ చేస్తున్నావా..? హెల్తీగా కనిపిస్తున్నావ్..? హెల్తీగా ఉండటానికి ఆ టెక్నిక్స్ మాకు చెప్పొచ్చు గదా..’’ ఇగో ఇలాంటి ప్రశ్నలు వింటుంటే మీకు హెప్పిగా ఉంటుంది కదూ. నిజమే.. ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ దునియాలో ఆరోగ్యంను మించింది మరోటి లేనే లేదు.

హాయ్ లావు అవుతున్నావ్.. ఎక్సర్ సైజ్ చేయచ్చు గదా..? బరువు పెరిగితే రోగాల పాలవుతామట గదా.. ఇగో ఇలాంటి ప్రశ్నలు వేస్తే మనసులో ఎంత బాధనో కదూ.. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించిన తగ్గడం లేదని బాధ పడేవారే ఎక్కువ.

Wellness Centers Better for Lifestyle

వెల్ నెస్ స్టూడియో..

బ్యాలెన్స్ న్యూట్రిషన్ లో లోక్యాలరీ పుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిందంటున్నారు సికింద్రాబాద్ అల్వాల్ లోని పంచశీల ఎంక్లివ్ లో వెల్ నెస్ స్టూడియో నిర్వహకులు. మన ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉందని వారు ప్రత్యేక క్లాస్ బోధిస్తున్నారు. Wellness Centers Better for Lifestyle

Wellness Centers Better for Lifestyle

లైఫ్ స్టైల్ పై స్పెషల్ ట్రైనింగ్

ఉరుకుల పరుగుల జీవితంలో లైఫ్ స్టైట్ ఇంపర్టెంట్.. పుడ్, న్యూట్రిషన్, ఎక్సర్ సైజ్, ఐ డ్రెషన్ వాటర్, స్లీప్,  ట్రెస్ ఈ ఆరు ఆంశాలను సమానంగా మెంటన్ చేస్తే హెల్తీగా ఉంటారు. Wellness Centers Better for Lifestyle

Wellness Centers Better for Lifestyle

బాడి బరువును బట్టి ప్రొటిన్

బరువును బట్టి శరీరానికి ప్రొటిన్ ఇస్తే నెల రోజులలో మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. లైఫ్ స్టైల్ మెంటన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారంటున్నారు.

Wellness Centers Better for Lifestyle

వెల్ నెస్ స్టూడియో పెట్టాలనే ఆలోచన

సికింద్రాబాద్ లోని అల్వాల్ పంచశీల ఇంక్లెవ్ లో దీపిక వెల్ నెస్ స్టూడియో పెట్టడానికి తాను లావుగా ఉండటమే కారణం. లావుగా ఉన్న తనను ఇతరులు అదోలా చూడటం అవమానంగా ఫీలైంది. ఎలాగైన తాను బరువు తగ్గి స్మార్ట్ గా ఉండాలని 2019లో వెట్ లాస్ కోసం వెల్ నెస్ సెంటర్ మెట్లు ఎక్కింది.

Wellness Centers Better for Lifestyle

అడ్రసు :  వెల్ నెస్ స్టూడియో సెకండ్ ప్లోర్, పంచశీల ఎన్ క్లీవ్, వాటర్ ట్యాంక్ దగ్గర, హైటెన్షన్ రోడ్, అల్వాల్

Wellness Centers Better for Lifestyle

ఫోటోలకు దూరంగా

 వెల్ నెస్ సెంటర్ లో లైఫ్ స్టైల్ (జీవన విధానం) నేర్పించడంతో తాను లావు తగ్గానని దీపిక వివరించింది. తనలా చాలా మంది లావుగా ఉన్నామని బాధ పడేవారికి తెలియ చేయడానికి  ఈ వెల్ నెస్ స్టూడియో ఏర్పాటు చేసినట్లు చెబుతుంది. మెంటల్ టెన్షన్ లైఫ్ లో వెల్ నెస్ సెంటర్స్ హెల్తీ రూట్ చూపుతాయంటున్నారు ఆమె. Wellness Centers Better for Lifestyle

yatakarla mallesh

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking