ఏపీ39టీవీ న్యూస్ మే 29
గుడిబండ:- స్థానిక గుడిబండ బీసీ హాస్టల్ నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 బెడ్స్ కోవిడ్ ఇససొలేషన్ ఏర్పాటు చేస్త్తున్నారు అని తెలుసుకొని , గుడిబండ లోని అరుణ, బాలాజీ టెక్సటైల్స్ రాజేష్ ఇద్దరు వారికి స్వచ్చoద గా వచ్చి 100 బెడ్ షీట్స్ విరాళంగా ఇచ్చారు
ఈ కార్యక్రమం లో, టెక్సటైల్స్ వ్యాపారులు అరుణ, రాజేష్, మరియు గుడిబండ సర్పంచ్ జిబి కర్ణాకర్ గౌడ్ ఎస్సై జి. సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ