AP 39TV : 27/05/2021 బ్రహ్మసముద్రం మండలం: బైర సముద్రం గ్రామ సచివాలయం కు తాళాలు వేసి వినతిపత్రం అతికించిన గ్రామ రైతులు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేంతవరకు గ్రామ సచివాలయం తెరవకూడదు అని గ్రామ రైతులు సచివాలయం తలపులకు కు వినతి పత్రం అతికించిన గ్రామ రైతులు
జగదీష్ రిపోర్టర్, AP39TV
బ్రహ్మసముద్రం మండలం