Header Top logo

గ్రామ అభివృద్ధికి బాటలు వేసే YSRCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయండి-ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

ఏపీ 39టీవీ 12 ఫిబ్రవరి 2021:

శింగనమల మండల కేంద్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంత్రి నాగ మునెమ్మను అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి . మంత్రి నాగమునెమ్మ ఎన్నికల గుర్తు అయిన మంచం గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking