ఒక మంచి సందర్భం. ఎప్పుడో కలుసుకున్న జ్ఞాపకాలను పంచుకునే ఓ అద్భుతమైన వేదిక. మనసు నిండా రాసుకున్న మధుర క్షణాలను మళ్ళీ వల్లెవేసుకునే మరో తీపి సందర్భమే
“ఉదయం ఆత్మీయ సమ్మేళనం”
ఉద్యమంలా ప్రారంభమై ఉప్పెనై…!
ప్రజాసమస్యల పోరాటంలో ఓ చైతన్య దీపిక ఉదయం…!
ఉదయం… ఓ ప్రత్రికారంగంలో ఉదయించిన విప్లవం..!
ఉదయం… జర్నలిజంలో వినూత్న ఆయుధం…!
ఉదయం… ప్రజల్ని చైతన్యం చేసిన మహాశక్తి..!
ఉదయం… అక్రమార్కుల గుండెల్లో అగ్నిపర్వతం…!
ఉదయం… సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం…!
ఉదయం… దాసరి ధైర్యానికి ప్రతీక…!
ఉదయం… మళ్ళీ ఉదయించాలి..!!
డి. నర్సింహచారి, జర్నలిస్ట్