Header Top logo

విద్యుద్ఘాతంతో మృతి చెందిన బాలుడు

AP 39TV 20 ఏప్రిల్ 2021:

కంబదూరు మండలంలో ఎర్రబండ గ్రామంలో పోలప్ప (15) అనే బాలుడు విద్యుద్ఘాతంతో మృతి. ఎర్రబండ – అండేపల్లి గ్రామాల మధ్య నున్న పొలాల్లో దాహర్తిని తీర్చుకోవడానికి వెళ్లిన సమయంలో కరెంట్ గ్రౌండ్ కావడంతో మృతి చెందిన్నట్లు సమాచారం అందినది.అయితే బాలుడి మృతికి సంబంధించిన సమాచారం పోలీసుల విచారణలో నిజనిజాలు తేలాల్సి ఉంది.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking