AP 39TV 27ఫిబ్రవరి 2021:
అనంతపురం అర్బన్ నియోజకవర్గం కార్యాలయంలో నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసిన రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, నాయకులు డిష్ నాగరాజు,వెంకటేష్ గౌడ్, గోపాల్ గౌడ్, సున్నం శ్రీనివాసులు, మంజునాథ్.