Header Top logo

ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

అన్ని జిల్లాల చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ల లిస్ట్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఇప్పటికే ICU లో చేర్చబడిన వందల మందిక కరోన బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందజేసిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 12 వేల పేద కళాకారుల కుటుంబాలకు ఉచితంగా టీకా, ఉచితంగా కరోన ట్రీట్మెంట్, ఉచితంగా ఆహార పదార్ధాలు పంపిణీ మరియు ఉచితంగా మెడిసిన్ ఆక్సిజన్ అత్యవసరం ఉన్నవారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదిస్తే మీకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ మరియు కిట్ ఇవ్వడం జరుగును…

కావాల్సిన డాక్యుమెంట్స్
————————-
1. ఆధార్ కార్డ్
2. RT PCR టెస్ట్ positive రిపోర్ట్
3. డాక్టర్స్ రిఫరెన్స్ లెటర్ for ఆక్సిజన్( ఎన్ని రోజులకు ఎంత కావాలో క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి)

సెంట్రల్ ఆఫీస్ ఫోన్ నంబర్స్
——————————-
9888895678
9888896789

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అడ్రస్ లిస్ట్

1. శ్రీకాకుళం (రాజాం ) జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
—————————————–
ఇంచార్జ్ కొండలరావు- 9951651065

2. విజయనగరం జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
——————————————-
ఇంచార్జ్ రమేష్( బొబ్బిలి)- 7780538944
6304696314
ఇంచార్జ్ రామకృష్ణ (విజయనగరం)- 8466087609
రాంకీ(విజయనగరం) : 9866174598

3. విశాఖపట్నం జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
———————————–
ఇంచార్జ్ శివప్రసాద్ రెడ్డి: 8143441199
ఇంచార్జ్ ఎల్లాజిరావు: 8179101877

4. తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
——————————————-
ఇంచార్జ్ కత్తిపూడి బాబీ
( కాకినాడ ఏరియా) 8897484848

ఇంచార్జ్ ఏడిద శ్రీనివాస్(అమలాపురం ఏరియా): 9912535588

5. పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
——————————————-
ఇంచార్జి కటకం రామకృష్ణ(తణుకు): 9701111446

6. కృష్ణ జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
——————————————-
ఇంచార్జ్ శ్యామ్ ప్రసాద్: 9866634499

7. గుంటూరు జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
—————————————-
ఇంచార్జ్ హరికృష్ణ: 9704892345
వెంకటేశ్వరరావు: 9963334575

8. ప్రకాశం జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
————————————–
ఇంచార్జ్ వెంగన్న: 9885927691

9. నెల్లూరు జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
———————————————
ఇంచార్జ్ శ్యామ్ కుమార్: 9985995995

10. చిత్తూర్ జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
——————————————
ఇంచార్జ్ నాని: 9097777144
9966722144
9989175144
6302365561

11. అనంతపూర్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్:
————————————
ఇంచార్జ్ భవాని రవి కుమార్: 9440742003

12. కడప జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
———————————————
ఇంచార్జ్ రంజిత్: 9989290704
8639363484

13. కర్నూల్ జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్
——————————————
ఇంచార్జ్ సురేష్ : 9440863555
8977188253
9063458337

Leave A Reply

Your email address will not be published.

Breaking