Header Top logo

Suffering of Telugus in Israel ఇజ్రాయిల్ లో తెలుగోళ్ల బాధలు.

ఇజ్రాయిల్ లో తెలుగోళ్ల బాధలు..

విధేశాంగా మంత్రి జై శంకర్ కు వినతి..

అక్టోబర్ 18, 2021న  ఇజ్రాయెల్ వచ్చిన భారత విధేశాంగా మంత్రి జై శంకర్ గారినీ ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కలసి
సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడం జరిగింది

1) ఇజ్రాయెల్ లో హిందూ దేవాలయం నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతి ఇప్పించాలని కోరడమైనది, ముస్లిం దేశాలైన గల్ఫ్ లో కూడా వున్నవి, కానీ మిత్ర దేశం ఇజ్రాయెల్ లో మందిరం లేని లోటు తీర్చాలని కోరినము
2) ఎరకమైన వీసా లేకపోయినా కూడా ఇజ్రాయెల్ లో అవసరమైన అందరికి పాస్ పోర్ట్ రినివాల్ చేసేలా చూడాలని, వాలిడ్ పాస్ పోర్ట్ వుంటే లీగల్ గా పని చేసుకోవడనికి చాలా అవకాశం వుంది, దాని ద్వారా వందలది మందికి ఇక్కడ వుండి పనిచేసునే అవకాశం ఉంటుందనీ కోరడమైనది
3) IT, కేర్ టెకర్ మాదిరిగానే హోటల్, అగ్రికల్చర్, కన్సట్రాక్షన్ రంగాలలో కూడా వీసా లు

ఇండియా వారికీ కూడా ఇచ్చేలా చూడాలని దాని ద్వారా వేలాది భారతీయులకు ఉపాధి కలుగుతుంది అని కారడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సోమ రవి, కమిటీ ప్రతినిధులు గుర్రం సురేష్, ఎల్లే ప్రసాద్, జి.సందీప్ గౌడ్, దేవరాజ్, ముంబై వివేక్, కరణ్ గౌడ్, దేగాం సంతోష్ పాల్గొన్నారు

Israel Telangana Association

Leave A Reply

Your email address will not be published.

Breaking