బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో అంతర్భాగమైన జిల్లా బాలల పరిరక్షణ సమితి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం – ప్రథమ స్థానం” దక్కిన సందర్భంగా ఐసిడిఎస్ పీడీ విజయలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి డా.సుబ్రమణ్యం, ఏపీడీ లక్ష్మి కుమారి మరియు సిబ్బందిని అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మంచిగా, సమిష్టిగా పని చేసి జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలని మరియు జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సూచించిన జిల్లా కలెక్టర్