AP 39 TV ఫిబ్రవరి 14 :
రాజీవ్ కాలనీ నందు తెలుగు దేశం పార్టి బలపరుస్తున్న షేక్ ఫక్రూన్ని తరుపున ప్రచారం లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి దేవర్ల మురళి జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ రాష్ట్ర మాజీ యాదవ కార్పొరేషను డైరెక్టరు నారాయణ స్వామి యాదవ జిల్లా tntuc నాయకుడు మేకల వెంకటేష్ గౌడు తెలుగు యువత నగర అద్యక్షుడు బోమ్మినేని శివ tntuc నగర అద్యక్షుడు పూల భాష టైలర్ శీను గంగవరం బుజ్జి nbk నారాయణ స్వామి అశోక్ నగర నారాయణ స్వామి స్టిక్కర్ లైను రాజు శ్రీనివాసు చౌదరి శ్రీకాంత్ తదితరులు.