బైర సముద్ర గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థి రాలు బి పి ప్రేమ గెలుపొందడం జరిగింది
ఏపీ 39 టీవీ 14, ఫిబ్రవరి :
బ్రహ్మసముద్రం మండలం బైర సముద్ర గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థి రాలు బి పి ప్రేమ w/o బిపి శివ ప్రసాద్ రెడ్డి 299 భారీ మెజార్టీతో టిడిపి ,ఇండిపెండెంట్ అభ్యర్థులతో వై ఎస్ ఆర్ సి పి భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. వై ఎస్ ఆర్ సి పి పార్టీ గెలుపొందడం వల్ల వైఎస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు యువకులు ఉత్సాహంగా సంబరాలు చేసుకోవడం జరిగింది.
జగదీష్ రిపోర్టర్;
ఏపీ 39 టీవీ;
బ్రహ్మసముద్రం మండలం: